పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్
విప్లవ జ్యోతి అల్లూరి 129వ జయంతి వేడుకలు పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ...