అనకాపల్లి నుంచి అయోధ్య–కాశీకి ఉచిత ప్రత్యేక రైలు.. 1,500 మంది భక్తులతో తొలి దివ్యదర్శన యాత్ర ప్రారంభం

అనకాపల్లి నుంచి అయోధ్య–కాశీకి ప్రత్యేక రైలు ప్రారంభం తొలి విడతలో 1,500 మంది భక్తుల ప్రయాణం ఎన్నికల హామీని నెరవేర్చిన ఎంపీ సీఎం రమేష్ ఐదు రోజుల ఉచిత దివ్యదర్శన యాత్ర ప్రయాణం నుంచి వైద్యం వరకు పూర్తిగా ఉచితం ప్రతి బోగీలో ప్రత్యేక పర్యవేక్షణ భక్తులతో కలిసి ప్రయాణించిన ఎంపీ ముందుగా కాశీ.. తరువాత అయోధ్య దర్శనం సెప్టెంబర్‌లో రెండో ప్రత్యేక రైలు దశలవారీగా అందరికీ దివ్యదర్శన అవకాశం అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో...