స్థానిక ఎన్నికలపై కూటమి ఫోకస్‌..! సీట్ల సర్దుబాటు నుంచి అసమ్మతి నివారణ వరకు కీలక వ్యూహం

స్థానిక సమరానికి కూటమి పార్టీల సన్నాహాలు సీట్ల పంపకమే ఇప్పుడు అసలు సవాల్‌ వార్డు స్థాయి నుంచి సమన్వయంపై కసరత్తు జనసేనలో ఆశావహుల జాబితా సిద్ధం టికెట్ దక్కకపోతే తిరుగుబాటు భయం సెప్టెంబర్‌లో ఎన్నికల ప్రక్రియకు కసరత్తు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ అధికార కూటమికి అసలు సవాల్‌ ప్రతిపక్ష వైసీపీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఆశావహుల అసంతృప్తి, తిరుగుబాటు అభ్యర్థుల బెడదే కూటమి నాయకత్వానికి అసలు పరీక్షగా మారుతోంది. స్టేట్ పోలిటికల్...