ఏపీలో మరో మూడు పోలీస్ కమిషనరేట్లు.. తిరుపతి, గుంటూరు, రాజమండ్రికి గ్రీన్ సిగ్నల్?
ఏపీలో పోలీసింగ్‌కు కొత్త రూపు.. మూడు జిల్లాలను కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేసే దిశగా ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత ఆధునికంగా, వేగవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అధికారిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మూడు జిల్లాలకు కమిషనరేట్ హోదాపై ప్రతిపాదనలు ఎస్పీలకు డీజీపీ కీలక ఆదేశాలు పట్టణ విస్తరణతో పోలీసింగ్‌లో మార్పులు కమిషనరేట్ వ్యవస్థతో వేగవంతమైన నిర్ణయాలు సిబ్బంది, మౌలిక వసతులపై సమగ్ర నివేదిక రాష్ట్రవ్యాప్తంగా...