దోబూచులాడుతున్న వరుణుడు.. ఏపీలో 35 శాతం లోటు వర్షపాతం

జూన్‌ 1 నుంచి 35 శాతం లోటు 28 జిల్లాల్లో 20 జిల్లాలకు వర్షాభావం పశ్చిమ గోదావరిలో 60 శాతం లోటు ఆరు జిల్లాల్లో 40 శాతానికి పైగా లోటు అనంతపురంలో సాధారణ వర్షపాతం కోస్తాంధ్రలో 35 శాతం లోటు రాయలసీమలో 31 శాతం లోటు 40 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు ఎల్‌ నినో ప్రభావంతో వర్షాభావం? మళ్లీ పుంజుకుంటాయా రుతుపవనాలు? ఏపీలో రుతుపవనాలు మందగించడంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. జూన్‌ 1 నుంచి జూలై 17 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే...