ఆంధ్రా యూనివర్సిటీలో ‘ఏజెంటిక్ ఏఐ’పై అవగాహన సదస్సు

  ఆంధ్రా యూనివర్సిటీలో ‘ఏజెంటిక్ ఏఐ’పై అవగాహన సదస్సు విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాలి: వెంకట రమణ సత్యవరపు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, జులై 29 : ఆంధ్రా యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థినులకు ఉపయోగపడేలా "ఏజెంటిక్ ఏఐ (Agentic AI)" అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలీవియా ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ వెంకట రమణ సత్యవరపు ముఖ్య అతిథిగా హాజరై కృత్రిమ మేధస్సు భవిష్యత్ అవకాశాలపై విస్తృతంగా...