భోగాపురం ఎయిర్‌పోర్టు జగన్ హయాంలోనే కార్యరూపం దాల్చింది: ధర్మాన ప్రసాదరావు
భోగాపురం ఎయిర్‌పోర్టు జగన్ హయాంలోనే కార్యరూపం దాల్చింది: ధర్మాన ప్రసాదరావు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితమేనని, ప్రస్తుత ప్రభుత్వం దానికి అనవసరంగా క్రెడిట్ తీసుకుంటోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణ, కేంద్ర అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్,...