భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      విశాఖపట్నం, జూలై 29 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో జూలై 31న నిర్వహించనున్న "భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. అబిషేక్ కిషోర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (DSDO) శ్రీమతి జూన్, కోచ్‌లు వి. దాస్, వైకుంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర...