SIR సర్వే విజయవంతానికి బూత్ అధ్యక్షులు కృషి చేయాలి – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: విశాఖ సౌత్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సౌత్ నియోజకవర్గ వార్డ్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి బూత్ అధ్యక్షుడు సర్వేలో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా...