చెన్నై–బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌కు టెండర్లు.. 2035 నాటికి హైస్పీడ్ రైలు కల సాకారం!
చెన్నై–బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌కు టెండర్ల ప్రక్రియ ప్రారంభం 306.2 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్ రూపకల్పన మూడు రాష్ట్రాల్లో కీలక స్టేషన్ల ఏర్పాటు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ 28 కిలోమీటర్ల భూగర్భ సొరంగాల నిర్మాణం 41 గ్రామాల్లో భూసేకరణ పనులు కొనసాగింపు రూ.18 వేల కోట్లతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు 2035 నాటికి పూర్తి చేయడమే కేంద్ర లక్ష్యం మెట్రో అనుసంధానంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం దక్షిణ భారత ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ చెన్నై–బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌కు టెండర్లు.....