విమ్స్‌లో 50 కిలోవాట్ల ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ప్రారంభం

విమ్స్‌లో 50 కిలోవాట్ల ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ప్రారంభం   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్             విశాఖపట్నం, జూలై 25 : విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో 50 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AM/NS India) తమ కార్పొరేట్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ (CER) నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించింది....