కాంగ్రెస్ జాతీయ ‘టాలెంట్ హంట్’ కార్యక్రమం ప్రారంభం

    కాంగ్రెస్ జాతీయ 'టాలెంట్ హంట్' కార్యక్రమం ప్రారంభం   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30 : కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఆధ్వర్యంలో 'నేషనల్ టాలెంట్ హంట్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏఐసీసీ–ఏపీ పీసీసీ కోఆర్డినేటర్, విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రియాంక దండి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలపై ఆసక్తి కలిగి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగల యువతకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే పరిశోధన విభాగం...