భక్తుల సౌకర్యమే లక్ష్యం… గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు

భక్తుల సౌకర్యమే లక్ష్యం... గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు 5–6 లక్షల మంది భక్తుల రాక అంచనా... 5 వేల మంది సిబ్బందితో సేవలు ట్రాఫిక్, భద్రత, వైద్యం, తాగునీటి ఏర్పాట్లపై హోంమంత్రి అనిత వెల్లడి   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     విశాఖపట్నం, జూలై 25 : సింహాచలం గిరి ప్రదక్షిణకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నెల...