వాట్సాప్ సందేశంతో సమస్యను గుర్తించిన సీపీ.. తక్షణమే సౌకర్యం కల్పించిన అధికారులు
పోలీసు డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాలు ప్రారంభం వాట్సాప్ సందేశంతో సమస్యను గుర్తించిన సీపీ.. తక్షణమే సౌకర్యం కల్పించిన అధికారులు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., ఈ రోజు పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ నందు పోలీసు డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాలును ప్రారంభించారు. పోలీసు డ్రైవర్లకు పగలు, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఇంతవరకు సరైన సౌకర్యం లేకపోవడంతో, అక్కడ...