కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు

కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి పిలుపు    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, జూలై 30 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా "ఢిల్లీ నుంచి గల్లీ వరకు" పాదయాత్రలు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రహిమాన్ తెలిపారు. గురువారం అల్లిపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన...