ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం [video width="478" height="850" mp4="https://penpower.in/wp-content/uploads/2026/07/VID-20260726-WA0151.mp4"][/video] !* * *డీఎస్సీ అవకతవకలపై ఇదే విధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి!* * *అసువులు బారిన 21 మంది విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు కోట్లు ఇవ్వాలి*! * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్*   *కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమం సాధించిన విజయమని, భారత ప్రధానిని కదిలించిన యువత పోరాటానికి సలాం కొడుతున్నామని మాజీ ఎమ్మెల్యే...