సర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: గంటా
సర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: గంటా శ్రీనివాస్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, ప్రతి బూత్‌లో లక్ష్యాలను పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో భీమిలి నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 361 బూత్‌లలో వెనుకబడిన బూత్ లెవల్ ఏజెంట్లను చైతన్యపరచాలని, ఎస్‌ఐఆర్ గడువు...