క్రమశిక్షణే విజయానికి పునాది: ఎమ్మెల్యే గంటా

చంద్రంపాలెం హైస్కూల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం క్రమశిక్షణే విజయానికి పునాది: ఎమ్మెల్యే గంటా ఆగస్టు 15 నాటికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునిక క్రీడా మైదానం సిద్ధం చేయాలని ఆదేశం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటైన చంద్రంపాలెం హైస్కూల్‌కు పూర్వ వైభవం తీసుకురావడంలో ఎలాంటి రాజీ ఉండదని, క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం చంద్రంపాలెం హైస్కూల్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా...