కోరమాండల్   పరిసర గ్రామాల క్రికెట్ జట్లకు రూ.5 లక్షల విలువైన కిట్ల పంపిణీ

ములగాడ,పెన్ పవర్, జూలై 01 :   కోరమాండల్ పరిసర గ్రామాల్లోని యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కోరమాండల్ ఇంటర్నేష నల్ లిమిటెడ్ సంస్థ ముందడుగు వేసింది. కంపె నీ పరిసర గ్రామాలకు చెందిన క్రికెట్ క్రీడాకారుల కు క్రికెట్ కిట్లను అందజేసింది.ములగాడ, ఎదురువాణిపాలెం, జాషువా కాల నీ, గోందేశివానిపాలెం, శ్రీరాంనగర్, పిలకవాణి పాలెం, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ గ్రామా లకు చెందిన క్రీడాకారులకు మొత్తం 10 క్రికెట్ కిట్లను సంస్థ అధికారులు అందించారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. కోరమాండల్...