విశాఖ సిటీ పోలీస్ శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాల పంపిణీ

విశాఖ సిటీ పోలీస్ శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాల పంపిణీ  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్    విశాఖపట్నం, జులై 25 : విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి పదోన్నతులు లభించగా, వారికి నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బందిని అధికారులు అభినందించి, మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అదే విధంగా కారుణ్య నియామకాల కింద ముగ్గురు అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ...