విద్యతోనే రిజర్వేషన్ల పూర్తి ప్రయోజనం.. యువతకు ఎమ్మార్పీఎస్ నాయకుల పిలుపు

అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు నివాళులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవానికి కేక్ కట్ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమ విజయాలను గుర్తుచేసిన నాయకులు 'గో టు విలేజ్'తో విద్యా చైతన్యానికి శ్రీకారం విద్యార్థులకు పుస్తకాలు.. వృద్ధులకు చీరల పంపిణీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో ఉత్సాహంగా ఆవిర్భావ వేడుకలు మూడు దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ విశాఖలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, విద్య ద్వారానే రిజర్వేషన్ల ఫలాలు సంపూర్ణంగా అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ...