పాత పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగుల పోరాటం ముమ్మరం

పల్లా శ్రీనివాసరావుకు ఏపీఈఈయూ-1104 వినతి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖపట్నం, పెన్ పవర్  జూలై 21 :   రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పాత పెన్షన్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం (APEEU-1104) తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు విద్యుత్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సంఘం ప్రతినిధులు...