భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో ‘నో ఫ్లయింగ్ జోన్’ అమలు
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 'నో ఫ్లయింగ్ జోన్' అమలు ఆగస్టు 1 వరకు డ్రోన్లు, యూఏవీలు, పారాగ్లైడర్ల ఎగురవేతపై నిషేధం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ పెన్ పవర్ భోగపురం /విజయనగరం, జూలై 30: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని **'నో ఫ్లయింగ్ జోన్'**గా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా...