ఉద్రిక్తతల మధ్య మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం, పెన్ పవర్, జూలై 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పోలీసులు బుధవారం ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేశారు. పలాసలోని జీఎంఈ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌కు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అప్పలరాజును ఏ3 నిందితుడిగా పోలీసులు చేర్చినట్లు సమాచారం. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన...