నిరుపేదకు వైద్య సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

నిరుపేదకు వైద్య సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , జూలై 24 : వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. దక్షిణ నియోజకవర్గం 27వ వార్డు అశోక్‌నగర్‌కు చెందిన ఈతలపాక అప్పారావు అనారోగ్యంతో పాటు గతంలో జరిగిన బస్సు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నారు. కుటుంబ...