900, 999 బస్సులను పునరుద్ధరించాలి అధికారులకు గంటా శ్రీనివాస్ ఆదేశం

900, 999 బస్సులను పునరుద్ధరించాలి అధికారులకు గంటా శ్రీనివాస్ ఆదేశం 4వ వార్డులో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,విశాఖపట్నం , జూలై 03 : భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భీమిలి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే 900, 999 నంబర్ బస్సులను...