గోదావరి వరదలపై ప్రభుత్వం అప్రమత్తం
గోదావరి వరదలపై ప్రభుత్వం అప్రమత్తం ప్రభావిత జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు – లంక గ్రామాల ప్రజలను ముందస్తు తరలింపునకు ఆదేశాలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ అమరావతి, జూలై 31: గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు...