ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ
✒️ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31 : రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...