పాండురంగస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి అనిత

పాండురంగస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి అనిత   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        పాయకరావుపేట / అనకాపల్లి, జులై 25 : పాయకరావుపేటలోని ప్రసిద్ధ శ్రీ పాండురంగస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ట్రస్టు బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముందు లక్ష్మి థియేటర్ నుంచి శ్రీ పాండురంగస్వామి ఆలయం వరకు...