కోటవురట్లలో హోంమంత్రి అనిత పర్యటన
కోటవురట్లలో హోంమంత్రి అనిత పర్యటన కేజీబీవీ, ట్రెజరీ భవనాల ప్రారంభం – విద్యార్థులతో కలిసి భోజనం – మెగా పీటీఎంలో విద్యారంగ సంస్కరణలపై మంత్రి ప్రసంగం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కోటవురట్ల/అనకాపల్లి , జూలై 24 : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సమగ్ర శిక్షా నిధులతో రూ.1.68 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నూతన భవనాన్ని,...