మెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటుకు హామీ

  మెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటుకు హామీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్             విశాఖపట్నం, జూలై 24 : పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు పెదనరవ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 (తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం) కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల...