జనసేనలోకి భోగి రమణతో పాటు 45 మంది కీలక నేతల చేరిక
జనసేనలోకి భోగి రమణతో పాటు 45 మంది కీలక నేతల చేరిక బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : విశాఖ జనసేన పార్టీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఎస్.కోట మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు భోగి రమణ తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీకి చెందిన...