ఆనందపురంలో సిరమ్మకు జగన్ ఆప్యాయ పలకరింపు
ఆనందపురంలో సిరమ్మకు జగన్ ఆప్యాయ పలకరింపు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా గురువారం ఆనందపురం గోకార్డ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, "చిన్న శ్రీను సోల్జర్స్" అధ్యక్షురాలు సిరమ్మ జగన్‌ను...