లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన లొల్లి.. కూటమిలో సీట్ల సర్దుబాటుపై రాజకీయ వేడి

స్థానిక ఎన్నికల్లో జనసేన వ్యాఖ్యలతో రాజకీయ చర్చ సీట్లపై బహిరంగ ప్రకటనలు వద్దన్న చంద్రబాబు కూటమిలో విభేదాలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరిక ఎన్నికల వ్యూహంపై ప్రత్యేక వర్క్‌షాప్ జనసేన బలమున్న చోట పోటీ ఖాయమన్న నాదెండ్ల 2024 ఫార్ములా ఈసారి వర్తించదన్న స్పష్టీకరణ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామన్న జనసేన గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటు ఆసక్తికరం కూటమి సమన్వయంపైనే ప్రధాన దృష్టి స్థానిక ఎన్నికలతో రాజకీయ సమీకరణాలకు కొత్త మలుపు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన...