ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట సేవలు అందించిన కేఎల్‌వీ ప్రసాద్‌కు ఘన పౌర సన్మానం
ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ బోజ్జి రెడ్డి ప్రశంసలు గంగవరం పెన్ పవర్ జూలై 12 ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ వృత్తిలో నాలుగు దశాబ్దాల పాటు విశేష సేవలు అందించిన కారం లక్షణ వరప్రసాద్ (కేఎల్‌వీ ప్రసాద్) సేవలు అభినందనీయమని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బోజ్జి రెడ్డి అన్నారు. గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామానికి చెందిన కేఎల్‌వీ ప్రసాద్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా గ్రామస్తులు, ఉద్యోగుల సంఘాల సభ్యులు సంయుక్తంగా ఘన పౌర సన్మాన...