అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: పేడాడ రమణికుమారి
కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: పేడాడ రమణికుమారి విశాఖపట్నం, (పెన్ పవర్ ): విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని మాధవధార 50వ వార్డులో ఆలయ ధర్మకర్త, తెలుగుదేశం పార్టీ 51వ వార్డు అధ్యక్షుడు సనపల కీర్తి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...