యాదవ విద్యార్థులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: యాదవ విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ (YES) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆదివారం విశాఖలోని సవేరా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. విద్యార్థి దశ...