కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ చలో కలెక్టరేట్..
✒️ కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ చలో కలెక్టరేట్.. వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30: షెడ్యూల్డ్ పరిశ్రమలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం విశాఖపట్నంలో భారీ "చలో కలెక్టరేట్" కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు భారీ...