సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి   బ్యూరో రిపోర్ట్   పెన్ పవర్ , విశాఖపట్నం, జూలై 30: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర రహదారులు, భవనాల (ఆర్ & బి) శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పూజలు నిర్వహించి మంత్రి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట సీఎం ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,...