ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశం
భోగాపురం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలి ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి భోగాపురం పర్యటనతో పాటు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో...