గంటా శ్రీనివాసరావును పరామర్శించిన మంత్రులు
గంటా శ్రీనివాసరావును పరామర్శించిన మంత్రులు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : కాలి వేలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు బుధవారం ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గంటా శ్రీనివాసరావును పరామర్శించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత,...