సింహాచలం గిరి ప్రదక్షిణలో ఘోర వైఫల్యం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

  సింహాచలం గిరి ప్రదక్షిణలో ఘోర వైఫల్యం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు     బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        విశాఖపట్నం, జూలై 29 : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, శాఖల మధ్య సమన్వయ లోపంతో లక్షలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో...