పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 30: జీవీఎంసీ 8వ వార్డు స్వర్ణభారతి నగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 62.34 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,728 కోట్ల మేర పెన్షన్లు...