గురుపౌర్ణమి వేళ ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
గురుపౌర్ణమి వేళ ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన సతీమణి పద్మజతో కలిసి ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు....