పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం

    పైడి భీమవరంలో బొత్స వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం/శ్రీకాకుళం, జూలై 30 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని పైడి భీమవరం వద్ద పోలీసులు నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి...