జగన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మొల్లి అప్పారావు
జగన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మొల్లి అప్పారావు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddyను తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టులో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేశారు....