విశాఖ అభివృద్ధికి ఎంపీ శ్రీభరత్ కృషి ప్రశంసనీయం: పట్టాభిరాం
విశాఖ అభివృద్ధికి ఎంపీ శ్రీభరత్ కృషి ప్రశంసనీయం: పట్టాభిరాం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : విశాఖ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న విశాఖ పార్లమెంట్ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం ఆకాంక్షించారు. ఎంపీ శ్రీభరత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పట్టాభిరాం ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు....