చెత్త సేకరణలో నిర్లక్ష్యం.. సానిటరీ సూపర్వైజర్‌పై సస్పెన్షన్‌కు ఆదేశం

విశాఖ దక్షిణ జోన్‌లో పారిశుద్ధ్యంపై జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చెత్త సేకరణలో నిర్లక్ష్యం.. సానిటరీ సూపర్వైజర్‌పై సస్పెన్షన్‌కు ఆదేశం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం , జూలై 3 : నగరంలోని దక్షిణ జోన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్యనాయుడు శుక్రవారం ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 30వ వార్డులోని కొత్త సాలిపేట, మంతవారి వీధి, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడాన్ని గుర్తించిన కమిషనర్...