ఆపరేషన్ ప్రహార్.. 2029 నాటికి ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం.. కేంద్రం 7 స్తంభాల వ్యూహం సిద్ధం
ఆపరేషన్ ప్రహార్‌తో ఉగ్రవాదంపై కేంద్రం కొత్త వ్యూహం 2029 నాటికి ఉగ్రవాద నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం ఏడు స్తంభాలపై రూపొందిన ఆపరేషన్ ప్రహార్ ముందస్తు నిఘాతో ఉగ్ర కుట్రలకు అడ్డుకట్ట పోలీసు, గూఢచారి సంస్థల సమన్వయానికి ప్రాధాన్యం మానవ హక్కులను పరిరక్షిస్తూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సైబర్, రసాయన, అణు ఉగ్రవాదంపైనా ప్రత్యేక దృష్టి ఆపరేషన్ కగార్ అనుభవంతో ప్రహార్‌కు బలమైన పునాది అంతర్జాతీయ సహకారంతో ఉగ్ర నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం ప్రజల భాగస్వామ్యంతోనే ఉగ్రవాద రహిత భారత్ సాధ్యం దేశ భద్రతకు ముప్పుగా ఉన్న...