శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పరుణజపం నేడు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పరుణజపం నేడు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30 : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పరుణజపం నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటలకు వేదపండితుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం భీమునిపట్నం శ్రీవారి ఆశ్రమంలో ముత్యాలకూట గణపతి పూజ, పరుణజప సంకల్పం, నవగ్రహ మండపారాధన తదితర...